చిరంజీవిని తెలంగాణ ప్రజలు గాడిదనెక్కిస్తారు: రేవంత్
హైదరాబాద్: చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రజలు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని గాడిదనెక్కిస్తారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి బుధవారం విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ టిడిపి తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఉదయం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన శిలాపలకం
 
 
జగపతిబాబు ఇంటికి చేరిన సమంత
హీరోయిన్ సమంత జగపతిబాబు ఇంటికి చేరింది. ఆమెకు జగపతిబాబుతో ఎలాంటి పని, అవసరం లేకున్నా ఆమె ఇక్కడికి రావడానికి ఓ బలమైన కారణం ఉంది. ప్రస్తుతం సమంత దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్-మహేష్ బాబు మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో సమంత మహేష్ బాబు
 
 
సిగరెట్ కు చెక్ పెట్టండి..జుట్టు సంరక్షించుకోండి..
ఆడవాళ్లలో జుట్టు రాలిపోవడానికి చాలా వరకు రక్తహీనతే కారణం. ఎక్కువగా రాలుతుంటే కనుక ఒకసారి హీమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి. జుట్టు రాలి పోవడానికి థైరాయిడ్‌లో సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. విటమిన్ లోపాలు, చుండ్రు కూడా కారణం కావచ్చు. చుండ్రు ఒక ఫంగస్. తేమలో ఎక్కువగా పెరుగుతుంది. మగవారిలో కూడా టెస్టోస్టిరాన్‌, కార్టిజోన్‌ అధిక మోతాదులో
 
 
చిరంజీవి వర్గం మంత్రులకు గండమేనా?
తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గానికి చెందిన మంత్రులు గంటా శ్రీనివాస రావు, సి.రామచంద్రయ్యకు కట్టబెట్టిన మౌలికా సదుపాయాలు, దేవాదాయ శాఖలు కలిసి వచ్చే శాఖలు కావనే వాదనలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం గంటా శ్రీనివాస రావు సచివాలయంలో మంత్రిగా తన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య,
 
 
ఎన్ అరుణ ఆలాపన
పక్షులు డ్రీమీగా కదులుతున్నాయిమెత్తటి గాలిఖాళీ జ్ఞాపకాలను మోసుకొస్తుందినా చిన్నప్పటి రూపంనా వెంట నడిచొస్తున్నట్టే వుందిమెలుకువ ఒక దీర్ఘరాత్రిగా మారిందిసముద్రంలో అల వెనక్కి పోయినట్లు కాలం వెనక్కి వస్తే బాగుండునిన్నని రేపుగా చేసే ప్రయత్నంలోనన్ను నేనుఒక ఆయుధంగా మలుచుకుంటున్నానుఆ పొద్దు తిరుగుడు పూలన్నీసూర్యుడికి నిబద్దాలేఒక్కటి మాత్రం ఏమయ్యిందో గానిమొహం తిప్పుకుందిఇప్పుడది నా వైపు చూస్తుందికాబట్టిఅది నాదే